Nasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..
Verified: 2 outlets have reported this story since Nov 21.
Nasha Mukt Bharat: యువత బంగారు భవిష్యత్తును చిదిమేస్తున్న మత్తుపదార్థాల మహమ్మారిని తరిమికొట్టేందుకు సినీ, రాజకీయ రంగాలు ఏకమవుతున్నాయి. కేంద్ర మంత్రి జి. కిషన్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 25, 26, 27 తేదీల్లో హైదరాబాద్ మహానగరంలో అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్వహించనున్న 'నషా ముక్త్ భారత్ యాత్ర' (హైదరాబాద్ వాక్)కు ప్రముఖ సినీ నటుడు విక్టరీ వెంకటేష్ తన సంపూర్ణ మద్దతును ప్రకటించారు. ఈ మహా ప్రజా ఉద్యమంలో భాగస్వాములు కావాలని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆయనను ప్రత్యేకంగా కలిసి ఆహ్వానించగా, ఈ సందర్భంగా ఇద్దరూ కలిసి యాత్రకు సంబంధించిన ప్రత్యేక టీ-షర్టులను ఆవిష్కరించారు.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 6:18 AM UTCFirst report‘నషా ముక్త్ భారత్, నషా ముక్త్ తెలంగాణ’కు ఎస్‌ఈఏ మద్దతుandhrajyothy.com ↗
- Nov 21, 8:11 AM UTC+2 h· you’re reading thisNasha Mukt Bharat: డ్రగ్స్‌పై పోరుకు విక్టరీ వెంకటేష్ మద్దతు.. హైదరాబాద్‌లో నషా ముక్త్ భారత్ యాత్ర..ntvtelugu.com ↗
- Verified: a second independent outlet reported itNov 21, 8:11 AM UTC · +2 h
[Claude] Report 2 covers the same Nasha Mukt Bharat / Nasha Mukt Telangana drug-awareness campaign in Hyderabad, adding another supporter, and nothing in it contradicts Report 1.
46m agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this