Bigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో అమన్‌కు డబుల్ ధమాకా.. కొత్త కెప్టెన్‌గా విజయం,టికెట్ టు ఫినాలేకు నేరుగా ఛాన్స్!
Verified: 2 outlets have reported this story since Nov 20.
Bigg Boss 10 | బిగ్ బాస్ తెలుగు సీజన్ 10లో శుక్రవారం ఎపిసోడ్ ఆసక్తికరంగా సాగింది. హౌస్‌లో కెప్టెన్సీ పోరు ఉత్కంఠగా మారింది. ఈ పోటీలో అమన్ విజయం సాధించి కొత్త కెప్టెన్‌గా అవతరించాడు. అంతేకాదు, కెప్టెన్సీతో పాటు అతడికి మరో కీలకమైన అల్టిమేట్ పవర్ కూడా దక్కింది. దీంతో అమన్‌కు ఈ వారం డబుల్ ధమాకా లభించినట్లయింది.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 20, 6:24 PM UTCFirst reportBigg Boss New Captain : బిగ్ బాస్ కొత్త కెప్టెన్.. ఏడ్చేసిన రామ్ ప్రసాద్.. భయపడ్డ వర్షిణి.. బిగ్ బాస్ 10 డే 75 ఫుల్ ఎపిసోడ్..10tv.in ↗
- Nov 21, 1:50 AM UTC+7 h· you’re reading thisBigg Boss 10 | బిగ్ బాస్ హౌస్‌లో అమన్‌కు డబుల్ ధమాకా.. కొత్త కెప్టెన్‌గా విజయం,టికెట్ టు ఫినాలేకు నేరుగా ఛాన్స్!ntnews.com ↗
- Verified: a second independent outlet reported itNov 21, 1:50 AM UTC · +7 h
[Claude] Both reports cover the same Bigg Boss Telugu season 10 episode where a new captain was crowned, and neither contradicts the other on the core facts.
1h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this