Skip to main content
low geopoliticsVERIFIED📡 SPREADING

JEE Main | రేప‌టితో ముగియ‌నున్న జేఈఈ మెయిన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు..!

Verified: 3 outlets have reported this story since Nov 20.

🕐 1h ago·3 outlets

JEE Main | జేఈఈ మెయిన్ (JEE Main) ధ‌ర‌ఖాస్తుల గ‌డువు రేప‌టితో ముగియ‌నున్న‌ద‌ని నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) తెలిపింది. అభ్యర్థులు ఆఖరి నిమిషం వరకు వేచి చూడవ‌ద్దని సూచించింది. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 13.29 లక్షల మంది ద‌రఖాస్తు చేసుకున్నార‌ని, వారిలో 11.19 లక్షల మందికిపైగా అభ్యర్థులు ఫీజు కూడా చెల్లించి తమ దరఖాస్తులను విజయవంతంగా సమర్పించార‌ని వెల్ల‌డించింది.

How sure are we

✓ Verified · 3 outlets

Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.

How we count · Check a link someone shared

Who reported it

The story so far · 4 reports · ✓ Verified Nov 21, 11:17 AM UTC
  1. Nov 20, 11:44 AM UTCFirst report
    నవంబర్ 22తో ముగియనున్న జేఈఈ మెయిన్ దరఖాస్తు గడువు..vaartha.com ↗
  2. Nov 20, 11:25 PM UTC+12 h
    రేపటి వరకు జేఈఈ మెయిన్‌ ఫీజు చెల్లింపు గడువు: ఎన్‌టీఏeenadu.net ↗
  3. Nov 21, 10:17 AM UTC+23 h
    రేపే లాస్ట్‌ డేట్‌.. జేఈఈ (మెయిన్‌)కు దరఖాస్తు చేశారా?eenadu.net (again) ↗
  4. Nov 21, 11:17 AM UTC+24 h· you’re reading this
    JEE Main | రేప‌టితో ముగియ‌నున్న జేఈఈ మెయిన్ ద‌ర‌ఖాస్తుల గ‌డువు..!ntnews.com ↗
  5. Verified: a second independent outlet reported itNov 21, 11:17 AM UTC · +24 h
Verification Log

No verification data yet

Checks run automatically as new sources are ingested.

Discussion (0)

Sign in to join the discussion

No discussion yet — be the first to add context.

Reliability
82%

Very high · How we score this

Risk Score
low risk