Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!
Verified: 3 outlets have reported this story since Nov 22.
Washington hair | అమెరికా తొలి అధ్యక్షుడు (US President) జార్జి వాషింగ్టన్ (George Washington) వెంట్రుకలు భద్రపర్చిన లాకెట్ వేలంలో భారీ ధర పలికింది. కేవలం మూడు వెంట్రుకలు మాత్రమే ఉన్న ఆ లాకెట్ ఏకంగా 4,000 డాలర్లకు (మన కరెన్సీలో రూ.3.7 లక్షలకు) అమ్ముడుపోయింది. వాషింగ్టన్ మృతిచెందిన తర్వాతనో, మృతికి ముందుగానో అతడి మూడు వెంట్రుకలను ఆ లాకెట్లో భద్రపర్చినట్లు కుటుంబ వారసులు తెలిపారు.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 22, 6:34 AM UTCFirst reportమూడు వెంట్రుకల ధర రూ.3.7 లక్షలు..!eenadu.net ↗
- Nov 22, 8:15 AM UTC+2 h· you’re reading thisWashington hair | అమెరికా తొలి అధ్యక్షుడి జట్టు వేలం.. మూడు వెంట్రుకల ధర 3.7 లక్షలు..!ntnews.com ↗
- Severity rose to medium
- Verified: a second independent outlet reported itNov 22, 8:15 AM UTC · +2 h
- Nov 22, 10:49 AM UTC+4 hమూడు వెంట్రుకల కోసం రూ.37 లక్షలా?vaartha.com ↗
[Claude] Both reports cover the auction of George Washington's hair strands, with the same price of about 3.7 lakh rupees for three hairs, and nothing conflicts.
8h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this