India vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్‌లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ ‘జెట్ క్రాష్’ సంబరాలు
Verified: 2 outlets have reported this story since Nov 22.
India vs Pakistan: భారత్, పాకిస్థాన్ మధ్య క్రికెట్ గొడవ ఇప్పుడు బ్లైండ్ క్రికెట్ దాకా పాకింది. బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ (Blind Cricket Asia Cup) ఫైనల్ తర్వాత ఒక పాకిస్థానీ అంపైర్ ప్రవర్తనపై ఇండియన్ టీమ్ (Indian team) తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. వైరల్ అవుతున్న ఒక వీడియోలో పాకిస్థానీ అంపైర్ ప్లేయర్స్‌తో కలిసి సెలబ్రేట్ చేసుకుంటూ కనిపించడం, ఆ సమయంలో ఫైటర్ జెట్ క్రాష్ (fighter jet crash) అయినట్లు సైగలు చేయడం ఇప్పుడు పెద్ద రచ్చకు దారితీసింది.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 22, 3:21 AM UTCFirst report· you’re reading thisIndia vs Pakistan: బ్లైండ్ క్రికెట్ ఆసియా కప్ ఫైనల్‌లో రచ్చ.. పాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ ‘జెట్ క్రాష్’ సంబరాలుntvtelugu.com ↗
- Nov 22, 6:34 AM UTC+3 hపాక్ ఆటగాళ్లతో కలిసి అంపైర్ సంబరాలు.. భారత్ ఆగ్రహంeenadu.net ↗
- Verified: a second independent outlet reported itNov 22, 6:34 AM UTC · +3 h
[Claude] Report 2 covers the same Blind Cricket Asia Cup final incident, with the Pakistani umpire celebrating with Pakistan players and India's objection, adding detail on the setting.
9h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this