Asaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!
Verified: 2 outlets have reported this story since Nov 21.
Asaduddin Owaisi: ఉత్తరప్రదేశ్లో పోలీసుల విచిత్రమైన పొరపాటు చోటుచేసుకుంది. సుప్రీంకోర్టు న్యాయమూర్తి కోసం సిద్ధం చేసిన గౌరవ వందనాన్ని పొరపాటున ఏఐఎంఐఎం అధినేత, ఎంపీ అసదుద్దీన్ ఒవైసీకి అందించారు. సహరాన్పూర్లో శనివారం జరిగిన ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. పోలీసుల నిర్లక్ష్యంపై ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. అయితే, సుప్రీంకోర్టు న్యాయమూర్తి సహరాన్పూర్లోని సర్క్యూట్ హౌస్కు రానున్న నేపథ్యంలో పోలీసులు శనివారం ఉదయమే అక్కడికి చేరుకుని గౌరవ వందనానికి ఏర్పాట్లు చేశారు. అయితే, న్యాయమూర్తి ఇంకా అక్కడికి…
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 5:06 PM UTCFirst reportAsaduddin Owaisi : ఒవైసీకి పోలీసుల గౌరవ వందనం.. అసలు ట్విస్ట్ ఇదే.!ntvtelugu.com ↗
- Nov 22, 12:47 AM UTC+8 hఒవైసీని న్యాయమూర్తిగా పొరబడి... గౌరవ వందనం చేసిన యూపీ పోలీసులుeenadu.net ↗
- Verified: a second independent outlet reported itNov 22, 12:47 AM UTC · +8 h
- Nov 22, 2:18 AM UTC+9 h· you’re reading thisAsaduddin Owaisi: సుప్రీంకోర్టు జడ్జి అనుకుని ఒవైసీకి గౌరవ వందనం.. వివాదంలో యూపీ పోలీసులు.!ntvtelugu.com (again) ↗
[Claude] Report 2 covers the same incident of UP police giving a guard of honour to Owaisi mistaking him for a Supreme Court judge, with no conflicting facts.
52m agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this