Ajay Devgn | ఓటీటీలోకి అజయ్ దేవగన్ ‘దృశ్యం: ది కన్క్లూజన్’.. స్ట్రీమింగ్ తేదీ అధికారిక ప్రకటన!
Verified: 2 outlets have reported this story since Nov 22.
Ajay Devgn | బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగన్ నటించిన సూపర్ హిట్ క్రైమ్ థ్రిల్లర్ ఫ్రాంచైజీ ‘దృశ్యం’కు ముగింపు పలుకుతూ వచ్చిన మూడో భాగం ‘దృశ్యం: ది కన్క్లూజన్’ బాక్సాఫీస్ వద్ద భారీ విజయాన్ని అందుకుంది. థియేటర్లలో ప్రేక్షకులను ఉత్కంఠకు గురిచేసిన ఈ సినిమా ఇప్పుడు ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
[Claude] Both Telugu reports cover the OTT streaming announcement of Ajay Devgn's Drishyam: The Conclusion (Drishyam 3), and neither states conflicting facts.
1h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this