ఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతి
Verified: 4 outlets have reported this story since Nov 21.
హైదరాబాద్‌లోని ఉప్పల్ భగాయత్ హెచ్‌ఎండీఏ లేఅవుట్ పరిధిలో శుక్రవారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ద్విచక్రవాహనం అదుపుతప్పి డివైడర్‌పై ఉన్న విద్యుత్ స్తంభం దిమ్మెను ఢీకొట్టడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతి చెందారు.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 4:46 AM UTCFirst reportహైదరాబాద్‌లో అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతిandhrajyothy.com ↗
- Nov 21, 4:51 AM UTC+5 minఉప్పల్‌లో రోడ్డు ప్రమాదం.. ఇద్దరి మృతిeenadu.net ↗
- Verified: a second independent outlet reported itNov 21, 4:51 AM UTC · +5 min
- Nov 21, 4:51 AM UTC+5 min· you’re reading thisఉప్పల్ భగాయత్‌లో ఘోర ప్రమాదం.. డివైడర్‌ను ఢీకొని ఇద్దరు యువకులు మృతిntnews.com ↗
- Nov 21, 6:21 AM UTC+2 hహైదరాబాద్లో ఘోర రోడ్డు ప్రమాదం.. అర్ధరాత్రి డివైడర్ను ఢీకొట్టిన బైక్.. ఇద్దరు మృతిv6velugu.com ↗
[Claude] Report 2 covers the same Uppal road accident killing two people, with no conflicting facts.
3h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this