Jaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..
Verified: 2 outlets have reported this story since Nov 21.
రాజస్థాన్‌లోని జైపూర్ (Jaipur) నగరంలో జరిగిన ఒక విషాదకర ఘటన ఇప్పుడు అందరినీ కలవరపెడుతోంది. ఇంట్లోనే సరదాగా చేసుకుని తిన్న నూడుల్స్ (Noodles) ఏకంగా ఏడేళ్ల చిన్నారి ప్రాణాలను బలితీసుకోవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో చిన్నారి మృతి చెందగా, ఆమె అక్క పరిస్థితి కూడా విషమంగా మారింది.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 7:11 AM UTCFirst reportనూడుల్స్ తిని నిద్రపోయిన ఏడేళ్ల చిన్నారి.. పడుకున్న కాసేపటికే ప్రాణం పోయింది !v6velugu.com ↗
- Nov 21, 9:12 AM UTC+2 h· you’re reading thisJaipur: ఇంట్లో చేసిన నూడుల్స్ తిని ఏడేళ్ల చిన్నారి మృతి.. అక్క పరిస్థితి విషమం..ntvtelugu.com ↗
- Severity rose to medium
- Verified: a second independent outlet reported itNov 21, 9:12 AM UTC · +2 h
[Claude] Both reports describe the same Jaipur incident of a seven-year-old dying after eating homemade noodles, with no conflicting facts.
2h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this