ఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్య
Verified: 3 outlets have reported this story since Nov 21.
సెల్ఫోన్ ఎక్కువగా చూస్తున్నావంటూ తల్లి మందలించడంతో మనస్తాపానికి గురైన ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. భర్త పనికి వెళ్లిన తర్వాత ఇద్దరు చిన్నారులను టీవీ ముందు కూర్చోబెట్టి ఆమె తీసుకున్న తీవ్ర నిర్ణయం కుటుంబంలో విషాదాన్ని నింపింది. ఈ ఘటన హయత్నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 1:46 AM UTCFirst reportఫోన్ చూడొద్దని మందలించిన తల్లి.. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్యandhrajyothy.com ↗
- Nov 21, 4:51 AM UTC+3 h· you’re reading thisఫోన్ చూడొద్దని తల్లి మందలించిందని మనస్తాపం.. ఇద్దరు పిల్లలను టీవీ ముందు కూర్చోబెట్టి వివాహిత ఆత్మహత్యntnews.com ↗
- Verified: a second independent outlet reported itNov 21, 4:51 AM UTC · +3 h
- Nov 21, 7:08 AM UTC+5 hకొత్త ఫోన్ ఎక్కువగా చూస్తోందని తల్లి మందలింపు.. హైదరాబాద్లో వివాహిత ఆత్మహత్యvaartha.com ↗
[Claude] Report 2 covers the same suicide after the mother scolded the woman over phone use, with no conflicting facts.
3h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this