Skip to main content
medium geopoliticsVERIFIED

El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్ర‌గ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్‌..!

Verified: 2 outlets have reported this story since Nov 21.

📍 United States, US·🕐 31m ago·2 outlets

El Chapo Isidro | మెక్సికో దేశానికి చెందిన‌ డ్రగ్‌ డాన్ (Drug Don), ఫెడరల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్ (FBI) మోస్ట్‌ వాంటెడ్ జాబితాలో ఉన్న ఎల్‌ చాపో ఇసిద్రో (El Chapo Isidro) అరెస్టయ్యాడు. మెక్సికో ప్రత్యేక భద్రతా బలగాలు, అమెరికా-మెక్సికో ఆర్మీ చేపట్టిన సంయుక్త ఆపరేషన్‌లో అతడు పట్టుబడినట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా మెక్సికన్‌ సైన్యానికి, సాయుధ మిలిటెంట్లకు మధ్య కాల్పులు చోటుచేసుకున్న‌ట్లు తెలిసింది.

How sure are we

✓ Verified · 2 outlets

Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.

How we count · Check a link someone shared

Who reported it

The story so far · 2 reports · ✓ Verified Nov 21, 3:29 PM UTC
  1. Nov 21, 1:31 PM UTCFirst report
    డ్రగ్‌ డాన్‌ ఎల్‌ చాపో ఇసిద్రో అరెస్టు !.. పలుచోట్ల హింసాత్మక ఘటనలుeenadu.net ↗
  2. Nov 21, 3:29 PM UTC+2 h· you’re reading this
    El Chapo Isidro | ఎఫ్‌బీఐ మోస్ట్ వాంటెడ్ జాబితాలోని డ్ర‌గ్ డాన్ ఎల్ చాపో ఇసిద్రో అరెస్ట్‌..!ntnews.com ↗
  3. Verified: a second independent outlet reported itNov 21, 3:29 PM UTC · +2 h
Location
Verification Log

No verification data yet

Checks run automatically as new sources are ingested.

Discussion (0)

Sign in to join the discussion

No discussion yet — be the first to add context.

Reliability
70%

High · How we score this

Risk Score
medium risk