IPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలం
Verified: 2 outlets have reported this story since Nov 21.
IPS Officer | తెలంగాణ పోలీస్ శాఖలో ఉన్నతస్థాయిలో పనిచేస్తున్న ఓ మహిళా ఐపీఎస్ అధికారికి గుర్తుతెలియని వ్యక్తి నుంచి అశ్లీల వీడియోలు, చిత్రాలు వచ్చిన ఘటన కలకలం రేపింది. ఆమె అధికారిక వాట్సప్ నంబర్‌కు ఈ నెల 16న రాత్రి అసభ్యకర దృశ్యాలు పంపించినట్లు తెలిసింది.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 11:50 PM UTCFirst reportమహిళా ఐపీఎస్ వాట్సప్‌నకు అశ్లీల దృశ్యాలుeenadu.net ↗
- Nov 22, 6:34 AM UTC+7 h· you’re reading thisIPS Officer | మహిళా ఐపీఎస్ అధికారికి అశ్లీల వీడియోలు.. తెలంగాణ పోలీస్ శాఖలో కలకలంntnews.com ↗
- Verified: a second independent outlet reported itNov 22, 6:34 AM UTC · +7 h
[Claude] Report 2 covers the same incident of obscene videos sent to a female IPS officer's WhatsApp, and it doesn't contradict Report 1's details.
10h agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this