Jabardasth Babu | జబర్దస్త్ బాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా… ఏడేళ్ల ప్రేమకు పెద్దల అంగీకారంతో శుభం కార్డు!
Verified: 2 outlets have reported this story since Nov 21.
Jabardasth Babu | బుల్లితెర ప్రేక్షకులను తనదైన కామెడీతో కడుపుబ్బా నవ్వించే జబర్దస్త్ కమెడియన్ డేగల బాబు ఓ ఇంటివాడయ్యాడు. గత ఏడేళ్లుగా ప్రేమిస్తున్న అమ్మాయి అమూల్యను శుక్రవారం (నవంబర్ 20) వివాహం చేసుకున్నాడు. ఇరు కుటుంబాల పెద్దల ఆశీర్వాదంతో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. తన పెళ్లికి సంబంధించిన ఫొటోలు, వీడియోలను బాబు సోషల్ మీడియాలో పంచుకోవడంతో అభిమానులు, నెటిజన్లు నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
How sure are we
Two or more outlets reported this story and its reliability score reached 65%, so WorldPulse marks it verified. That means more than one outlet says so, not that it is proven true.
Who reported it
- Nov 21, 1:48 AM UTCFirst reportJabardasth Babu : యాంకర్‌ని ప్రేమ పెళ్లి చేసుకున్న జబర్దస్త్ కమెడియన్.. ఫొటోలు వైరల్..10tv.in ↗
- Nov 21, 2:14 AM UTC+26 min· you’re reading thisJabardasth Babu | జబర్దస్త్ బాబు పెళ్లి చేసుకున్న అమ్మాయి ఎవరో తెలుసా… ఏడేళ్ల ప్రేమకు పెద్దల అంగీకారంతో శుభం కార్డు!ntnews.com ↗
- Verified: a second independent outlet reported itNov 21, 2:14 AM UTC · +26 min
[Claude] Both reports cover Jabardasth comedian Babu's wedding to Amulya; they agree on the event, with Report 2 adding a viral-photos angle and calling her an anchor, which doesn't contradict Report 1.
42m agoScore bands
What moves the score
Not in the score: AI checks and reader flags. Verified is separate: two or more independent outlets and a score of at least 65%.
High · How we score this